Site icon HashtagU Telugu

Best Upcoming Cars : రూ.10 లక్షలలోపు బడ్జెట్‌.. త్వరలో విడుదలయ్యే మూడు బెస్ట్ కార్స్

Best 5 Upcoming Cars Under Rs 10 Lakhs

Best Upcoming Cars : కుటుంబంతో కలిసి టూర్లకు వెళ్లేందుకు, సుదూర ప్రాంతాలకు జర్నీ చేసేందుకు కార్లు చాలా బెస్ట్. అందుకే చాలామంది కార్లు కొంటుంటారు. మీరు కూడా కొత్త కారు కొనాలని భావిస్తున్నారా ? మంచి మోడల్ కోసం వెతుకుతున్నారా ? రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో వచ్చే కొన్ని కొత్త కార్ల(Best Upcoming Cars)  సమాచారాన్ని మీ కోసమే తీసుకొచ్చాం. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

మారుతీ స్విఫ్ట్ హైబ్రిడ్ (Maruti Swift Hybrid)

హోండా డబ్ల్యూఆర్ – వీ (Honda WR-V)

Also Read :Kamikaze Drones : భారత్ అమ్ములపొదిలో స్వదేశీ కామికాజి డ్రోన్లు.. ఏమిటివి ?

సిట్రోఎన్ బసాల్ట్ ప్లస్ టర్బో ఏటీ (Citroen Basalt Plus Turbo AT)