Site icon HashtagU Telugu

Electric Vehicles : ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనబోతున్నారా ? ఈ రిపోర్ట్‌పై లుక్కేయండి

Electric Vehicles Engine Electric Scooters Bikes

Electric Vehicles : ఇటీవల కాలంలో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. చాలామంది పెట్రోలు బైక్‌లు, స్కూటర్లను వదిలేసి.. ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను కొనేస్తున్నారు. ఈక్రమంలో ఒకే ప్రశ్నపై అందరూ ఫోకస్ పెడుతున్నారు. తాము ఈవీకి ఎంతసేపు ఛార్జింగ్ పెడితే.. ఎంత మైలేజీ వస్తుందనేది అడిగి సరిపెడుతున్నారు. ఇంకా చాలావిషయాలను తెలుసుకోవడం లేదు. ఇలాంటి వాళ్లంతా తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరుపై జేడీ పవర్‌ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసిన అంశాలనైనా కచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే కొత్తగా  వాహనాలు కొన్న 6,500 మందిని సర్వే చేసి ఈ రిపోర్టును రూపొందించారు.

Also Read :BJP Vs MIM : మజ్లిస్‌తో బీజేపీ ‘లోకల్’ ఫైట్.. బీఆర్ఎస్‌కు పరీక్షా కాలం!

ఈవీలపై జేడీ పవర్‌ నివేదికలోని అంశాలివీ.. 

Also Read :Raghavulu : సీపీఎం చీఫ్ రేసులో బీవీ రాఘవులు.. ఆ ఇద్దరే కీలకం