Site icon HashtagU Telugu

YCP 6th List : వైసీపీ ఆరో జాబితా విడుదల..ఎవరెవరికి పదవులు దక్కాయంటే..!!

Ycp6th List

Ycp6th List

ఏపీ (AP)లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, (Assembly and Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తన దూకుడు ను కొనసాగిస్తోంది. వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తూ..ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటీకే ఐదు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను (YCP 6th List) రిలీజ్ చేసింది.

తొలి ఐదు జాబితాల్లో 61 ఎమ్మెల్యేలు, 14 ఎంపీ స్థానాలకు ఇంఛార్జుల పేర్లను ప్రకటించిన జగన్.. ఆరో జాబితాలో నాలుగు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ వివరాలు (YCP 6th List) చూస్తే..

-రాజమండ్రి (ఎంపీ) – డాక్టర్ గూడూరి శ్రీనివాస్
-నర్సాపురం (ఎంపీ) – గూడూరి ఉమాబాల
-గుంటూరు (ఎంపీ ) – ఉమ్మారెడ్డి వెంకట రమణ
-చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) – ఎన్ రెడ్డప్ప
-మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్
-మార్కాపురం – అన్నా రాంబాబు
-గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి
-నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
-జీడీ నెల్లూరు – కె నారాయణ స్వామి
-ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

ఈ ఆరో లిస్టుతో కలిపి ఇప్పటివరకు 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ లను వైసీపీ అధినేత జగన్ మార్చేశారు.

Read Also : TS : కాంగ్రెస్ ఎంపీ టికెట్ కు మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు దరఖాస్తు..