Whats Today : తిరుమలకు చంద్రబాబు.. ఇండియా – ఆస్ట్రేలియా నాలుగో టీ20

Whats Today : టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Whats Today

Whats Today

Whats Today : టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

  • ఇవాళ చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు.
  •  ఇవాళ టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ ఏపీ సీఎం జగన్ విద్యాశాఖపై ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. స్కూళ్లల్లో నాడు -నేడు, ఐబీ కరిక్యులం, టోఫెల్ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై  చర్చిస్తారు.
  • ఇవాళ యానాం, ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌లోనూ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలో వాతావరణం పొడిగా(Whats Today) ఉంటుంది.

Also Read: Gold Price: గోల్డ్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

  Last Updated: 01 Dec 2023, 07:53 AM IST