Site icon HashtagU Telugu

TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మ‌న్‌, బోర్డు సభ్యులు వీరే!

TTD Board Members

TTD Board Members

TTD Board Members: టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులను (TTD Board Members) ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, తుడా ఛైర్మన్, టీటీడీ ఈవోలను ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Also Read: Telangana Caste Survey: తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న‌కు రంగం సిద్ధం.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు!

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మ‌న్‌, బోర్డు సభ్యులు వీరే

బీఆర్ నాయుడు- టీటీడీ ఛైర్మ‌న్‌
జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట ఎమ్మెల్యే,
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి- కోవూరు ఎమ్మెల్యే,
ఎంఎస్‌రాజు-మడకశిర ఎమ్మెల్యే,
పనబాక లక్ష్మి-కేంద్ర మాజీ మంత్రి,
నన్నూరి నర్సిరెడ్డి-తెలంగాణ,
సాంబశివరావు (జాస్తి శివ)-ఎన్‌ఆర్‌ఐ,
నన్నపనేని సదాశివరావు-ఫార్మా,
సుచిత్రా ఎల్లా-ఫార్మా,
కృష్ణమూర్తి-(తమిళనాడు),
కోటేశ్వరరావు-రాజమండ్రి,
మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌-టీడీపీ,
జంగా కృష్ణమూర్తి-టీడీపీ,
దర్శన్‌ ఆర్‌ఎన్‌-కాఫీ వ్యాపారి,
జస్టిస్‌ హెచ్‌ఎల్‌దత్తు-మాజీ సీజేఐ,
పి.రామ్మూర్తి-తమిళనాడు,
తమ్మిశెట్టి జానకీదేవి-టీడీపీ,
బి.మహేంద్రరెడ్డి-జనసేన,
అనుగొల్లు రంగశ్రీ-జనసేన,
బి.ఆనంద్‌సాయి-జనసేన కోటా,
నరేష్‌ కుమార్‌-కర్ణాటక,
శాంతరామ్‌-కుప్పం పారిశ్రామికవేత్త,
డా.అదిత్‌ దేశాయ్‌,
సౌరబ్‌ హెచ్‌ బోరా-ఆర్థిక నిపుణుడు
జి.భాను ప్రకాశ్ రెడ్డి- బీజేపీ