#CBNBirthdayCDP : వైర‌ల్ అవుతున్న చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సాంగ్‌.. మీరూ వినండి

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బుధ‌వారం త‌న జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు ఓ ప్ర‌త్యేక గీతాన్ని రూపొందించారు.

Published By: HashtagU Telugu Desk
CBN TDP

Chandrababu Tdp

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బుధ‌వారం త‌న జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు ఓ ప్ర‌త్యేక గీతాన్ని రూపొందించారు. చంద్ర‌న్నా, పెద్ద‌న్నా అంటూ సాగే ఈ గీతం ప్రోమోను టీడీపీ త‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ వేదికగా కాసేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఈ ప్రోమో పార్టీ శ్రేణుల‌నే కాకుండా సామాన్య జ‌నాన్ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సినిమా పాట‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో ఉన్న ఈ గీతం టీడీపీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహం నింప‌డం ఖాయ‌మ‌న్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి

  Last Updated: 20 Apr 2022, 07:57 AM IST