Tirumala Laddu Issue:తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్నారనే ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణను ప్రారంభించింది. ఈ సంచలన ఆరోపణలతో సంబంధిత ల్యాబ్ నివేదికలు ఇప్పటికే సిట్‌కి అందుబాటులో ఉన్నాయి. సిట్ బృందం ప్రస్తుతం ఆ నివేదికలను సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిట్ రెండు సార్లు సమావేశమైంది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.
Tirumala Laddu Issue: తిరుమల లడ్డు వివాదం పై సిబిఐ తో కూడిన సిట్ విచారణ ప్రారంభం..
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్న ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణ ప్రారంభమైంది. ల్యాబ్ నివేదికలను పరిశీలిస్తున్న ఈ బృందం, కల్తీ నెయ్యి వాడకం పై దర్యాప్తు చేస్తున్నది.

Sit Investigation Starts On Tirumala Laddu Controversy
Last Updated: 07 Nov 2024, 11:52 AM IST