Site icon HashtagU Telugu

Sarva Darshan Tokens : తిరుమలలో ఈ 6 రోజులు ‘సర్వ దర్శనం’ టికెట్లు ఇవ్వరు

Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala

కామాక్షి అమ్మవారి శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాలు

తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో కామాక్షి అమ్మవారి శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాలు అక్టోబ‌రు 15 నుంచి 23 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్స‌వాల నేప‌థ్యంలో అక్టోబ‌రు 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. అక్టోబ‌రు 15న క‌ల‌శ‌ స్థాప‌న‌, అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. శ‌ర‌న్న‌వరాత్రి ఉత్సవాల సందర్భంగా 16న శ్రీ కామాక్షి దేవి, 17న శ్రీ ఆదిపరాశక్తి, 18న మ‌హాల‌క్ష్మి, 19న శ్రీ అన్నపూర్ణాదేవి, 20న దుర్గాదేవి, 21న శ్రీ మహిషాసురమర్థిని, 22న శ్రీ స‌ర‌స్వ‌తిదేవి, 23న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా శ్రీ శివ‌పార్వ‌తుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.