Site icon HashtagU Telugu

PM Modi – AP : అటు ఏపీ.. ఇటు తెలంగాణ.. ప్రధాని మోడీ వర్చువల్ ప్రారంభోత్సవాలివే

PM Modi Interview

Pm Modi

PM Modi – AP : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఐఐటీ, ఐసర్(IISER) సంస్థలు ఎట్టకేలకు ఇవాళ సొంత భవనాల్లో కొలువుదీరాయి. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో భాగంగా  రాష్ట్రానికి కేటాయించిన తిరుపతి ఐఐటీ, ఐసర్ ఇన్నాళ్లు అద్దె భవనాల్లో  కొనసాగాయి.  విశాఖపట్నంలో కేంద్ర సర్కారు ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)తో పాటు తిరుపతి ఐఐటీ, ఐసర్ క్యాంపస్‌లను ఇవాళ ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్‌ ఐటీని ఆయన జాతికి అంకితమిచ్చారు. 2017లో తెదేపా హయాంలో ఏపీలో జాతీయ విద్యా సంస్థల నిర్మాణానికి ప్రధాని  శంకుస్థాపన చేశారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలోనూ..

Also Read : Good News : ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు పన్ను నోటీసులు విత్‌డ్రా

తిరుపతి ఐఐటీ, ఐసర్

శాశ్వత భవనంలోకి ఐఐఎం