Roja Dance Video: డ్యాన్సులతో దుమ్మురేపుతున్న రోజా.. వీడియో వైరల్!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జగనన్న గోల్డెన్ జూబ్లీ కల్చరల్ ఫెస్టివల్‌లో చురుగ్గా పాల్గొంటూ ఎనర్జీ నృత్య ప్రదర్శనలతో

Published By: HashtagU Telugu Desk
Roja Dance

Roja Dance

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జగనన్న గోల్డెన్ జూబ్లీ కల్చరల్ ఫెస్టివల్‌లో చురుగ్గా పాల్గొంటూ ఎనర్జీ నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా వేదికపై ఇతర డ్యాన్సర్లతో కలిసి నాగరాజు పాటకు డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గత కొద్ది రోజులుగా మంత్రి రోజా ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొంటూ కళాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర సంస్కృతుల పరిరక్షణే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు మంత్రి రోజా డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రోజా డాన్స్ చేయడాన్ని వైసీపీ నేతలు స్వాగతిస్తే, టీడీపీ నాయకులు మాత్రం ఈ ఉత్సాహం విధుల్లో చూపించాలని సెటైర్స్ వేస్తున్నారు.

  Last Updated: 26 Nov 2022, 11:31 AM IST