Site icon HashtagU Telugu

Mahanadu 2023: వైభ‌వంగా మ‌హానాడు, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడుగా చంద్ర‌బాబు ఏకగ్రీవం

Mahanadu 2023

Mahanadu 2023

TDP Mahanadu 2023 : అంగ‌రంగ వైభ‌వంగా మ‌హానాడు (Mahanadu)  ప్రారంభం అయింది. పార్టీ ప్ర‌తినిధుల స‌మావేశంతో ప్రారంభ‌మైన మ‌హానాడు తొలి రోజు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడుగా చంద్ర‌బాబునాయుడును (Chandrababu) మ‌రోసారి ఏక‌గ్రీవంగా ఎనుకున్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కౌర‌వుల‌ను త‌రిమికొట్టి అసెంబ్లీ గౌర‌వాన్ని కాపాడాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌తిప‌క్షంగా టీడీపీకి ఇదే చివ‌రి మ‌హానాడు కావాల‌ని అన్నారు. పార్టీ క్యాడ‌ర్ చేసిన త్యాగాలు, అధికాపక్షం పెట్టిన ఇబ్బందుల‌ను ప్ర‌స్తావించారు. ఆయ‌న ప్ర‌సంగంలోని ప్ర‌ధాన అంశాలివి.

రాజమహేంద్రవరంలో మహానాడు (Mahanadu)

హైదరాబాద్ లో సంపద సృష్టించి 

రిచెస్ట్ సీఎం జగన్ రెడ్డి.

రేపు ఫేజ్ 1 మ్యానిఫెస్టోను విడుదల (Mahanadu)

 

Also Read : Mahanadu 2023 : రండి! క‌ద‌లిరండి రాజ‌మండ్రికి! మ‌హానాడు పిలుస్తోంది!!