AP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా

Harish Kumar Gupta: ఏపి (AP)నూతన డీజీపీ(New DGP)గా హరీష్‌ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) నియామకమయ్యారు. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ..తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు సీఎస్‌ జహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. హరీష్‌కుమార్ గుప్తా ప్రస్తుతం […]

Published By: HashtagU Telugu Desk
Harish Kumar Gupta has been appointed as the new DGP of AP

Harish Kumar Gupta has been appointed as the new DGP of AP

Harish Kumar Gupta: ఏపి (AP)నూతన డీజీపీ(New DGP)గా హరీష్‌ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) నియామకమయ్యారు. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ..తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు సీఎస్‌ జహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. హరీష్‌కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Read Also: Bajaj CNG Bike: జూన్ 18న తొలి సీఎన్‌జీ బైక్‌ను విడుద‌ల చేయ‌నున్న బ‌జాజ్‌..!

కాగా, కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని బదిలీ చేసిన సందర్భంగా ముగ్గురు సీనియర్‌ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారాకా తిరుమలరావు, హరీశ్‌ కుమార్‌ గుప్తా, మాదిరెడ్డి ప్రతాల పేర్లను పిఫారస్తు చేసింది.

  Last Updated: 06 May 2024, 04:29 PM IST