AP : చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు..నువ్ ఎమ్మెల్యేగా గెలిచేది లేదు…పవన్ పై కొడాలి నాని సెటైర్లు..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి సెటైర్లు వేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. నీ గురువు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. నువ్ ఎమ్మెల్యేగా గెలిచేది లేదంటూ ట్వీట్ చేశారు నాని. ప్రశాంతం సినిమాలు చేసుకోక ఈ మిడి మిడి జ్ణానంతో రాజకీయాలు ఎందుకు పవన్ నీకు..అంటూ ప్రశ్నించారు. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి హైకోర్టు రూ. లక్షఫైన్ విధించిందని పేర్కొన్నారు. నీ గురువు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా […]

Published By: HashtagU Telugu Desk

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి సెటైర్లు వేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. నీ గురువు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. నువ్ ఎమ్మెల్యేగా గెలిచేది లేదంటూ ట్వీట్ చేశారు నాని. ప్రశాంతం సినిమాలు చేసుకోక ఈ మిడి మిడి జ్ణానంతో రాజకీయాలు ఎందుకు పవన్ నీకు..అంటూ ప్రశ్నించారు. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి హైకోర్టు రూ. లక్షఫైన్ విధించిందని పేర్కొన్నారు.

  Last Updated: 24 Nov 2022, 09:15 PM IST