ఏపీలో కూటమిదే విజయం అని మెజార్టీ సంస్థలు తేల్చి చెపుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెపుతుండగా..ఏపీలో మెజార్టీ పోల్స్ మాత్రం కూటమిదే విజయం అంటున్నాయి. లోక్ సభ స్థానాలే కాదు అసెంబ్లీ స్థానాలు సైతం కూటమి పెద్ద ఎత్తున సాదించబోతుందని చెపుతున్నారు.
టుడేస్ చాణక్య సర్వే :
ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో కూటమికి 22 ఎంపీ స్థానాలు వస్తాయని టుడేస్ చాణక్య సర్వే వెల్లడించింది. వైసీపీకి 3 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. టీడీపీకి 3 ఎంపీ స్థానాలు తగ్గితే.. ఆయా చోట్ల వైసీపీ గెలవొచ్చని అభిప్రాయపడింది.
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే :
ఏపీలో కూటమి 20 నుంచి 23 లోక్సభ సీట్లు సాధిస్తుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే అంచనా వేసింది. టీడీపీ 13 నుంచి 15, వైసీపీ 3-5, బీజేపీ 4-6, జనసేన 2 సీట్లు సాధిస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ ఒక్క సీటులోనూ నెగ్గదని పేర్కొంది.
Rise & Prism ఎగ్జిట్ పోల్ సర్వే :
ఏపీలో కూటమి 92-99 సీట్లు వస్తాయని Rise సర్వే అంచనా వేస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలైన జనసేన: 11-16, బీజేపీ: 0-3 స్థానాల్లో గెలుస్తాయని ఎగ్జిట్ పోల్ రిపోర్టులో పేర్కొంది. మరోవైపు టీడీపీ: 110 (+/-5) సెగ్మెంట్లు సొంతం చేసుకుంటుందని Prism ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. జనసేన: 14 (+/-1), BJP: 2(+/-1) చోట్ల గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. వైసీపీ 60 (+/-5) నియోజకవర్గాలకే పరిమితం కాబోతుందని వివరాలు వెల్లడించింది.
NEWS 18 సర్వే :
ఏపీలో 25 లోక్సభ స్థానాల్లో NDA కూటమికి 19-22 సీట్లు (టీడీపీ 14, జనసేన 2, బీజేపీ 3 ) వస్తాయని NEWS 18 సర్వే వెల్లడించింది. వైసీపీకి 5-8 లోక్సభ సీట్లు వస్తాయని ప్రకటించింది. గత ఎన్నికల కంటే వైసీపీకి భారీగా స్థానాలు తగ్గుతాయని అంచనా వేసింది. ఇతర పార్టీలేవీ బోణీ కొట్టలేవని తెలిపింది.
మిగతా సర్వేల పోల్స్ చూస్తే..
పీపుల్స్ పల్స్: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 111 -135
వైసీపీ: 45 నుంచి 60
ఇతరులు: 0
We’re now on WhatsApp. Click to Join.
కేకే సర్వేస్: అసెంబ్లీ
వైసీపీ: 14 – 24
టీడీపీ+జనసేన+బీజేపీ: 133-144
చాణక్య స్ట్రాటజీస్: అసెంబ్లీ
వైసీపీ : 55-65
టీడీపీ+జనసేన+బీజేపీ: 110 -120
ఇతరులు: 0
పయనీర్: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 144
వైసీపీ : 31
ఇతరులు: 0
రైజ్: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ : 113-122
వైసీపీ : 48-60
ఇతరులు: 0-1
జనగళం: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ : 113-122
వైసీపీ : 48-60
ఇతరులు: 0-1
శ్రీఆత్మసాక్షి: అసెంబ్లీ
వైసీపీ: 98-116
టీడీపీ+జనసేన+బీజేపీ: 59-77
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
ఆరా మస్తాన్: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 71-81
వైసీపీ: 94-104
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
సీపీఎస్: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 66-78
వైసీపీ: 97-108
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
ఏబీపీ-సీ ఓటర్: పార్లమెంటు
టీడీపీ+జనసేన+బీజేపీ: 21-25
వైసీపీ: 0-4
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
ఆరామస్తాన్: లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 10-12
వైసీపీ: 13-15
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
పీపుల్స్ పల్స్: లోక్‌సభ
టీడీపీ: 13-15
వైసీపీ: 03-05
జనసేన: 02
బీజేపీ: 02-04
శ్రీ ఆత్మసాక్షి: లోక్‌సభ
టీడీపీ: 6
వైసీపీ: 16
జనసేన: 1
బీజేపీ: 1
పయానీర్: లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 20
వైసీపీ: 05
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
ఇండియా టీవీ- CNX: లోక్‌సభ
టీడీపీ: 13-15
వైసీపీ: 3-5
జనసేన: 02
బీజేపీ: 04-06
న్యూస్-18 : లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 19-22
వైసీపీ: 05-08
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
Read Also : Exit Polls 2024 : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు..?