Site icon HashtagU Telugu

AP Police : ఏపీ పోలీస్ కు పతకాల వెల్లువ

Ap Police

Ap Police

ఏపీ పోలీసులకు ఢిల్లీ కేంద్రంగా భేష్ అనేలా సేవ చేస్తున్నారు. అందుకు గుర్తింపుగా పతకాలను రిపబ్లిక్ డే రోజు పొందారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. వీటిలో, AP ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం మరియు ప్రతిభావంతులైన సేవలకు అనేక పోలీసు పతకాలను అందుకుంది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా ​​సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారు కూడా పలు పతకాలు అందుకున్నారు
మెరిటోరియస్ సేవలకు పోలీసు పతకాలు ఇచ్చారు. పతకాలు అందుకున్న ఏపీ పోలీస్ జాబితా ఇదీ..
1. ఎస్వీ రాజశేఖర్ బాబు, డీఐజీ (లా అండ్ ఆర్డర్)
2. ఎం. రవీంద్రనాథ్ బాబు, ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా
3. శ్రీరామ్ బాబు వక, DSP, CID, నెల్లూరు
4. విజయపాల్ కైల్, ACP, ఈస్ట్ జోన్, విజయవాడ
5. విజయ్ కుమార్ బులా, అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్, విశాఖపట్నం
6. సుబ్రహ్మణ్యం కొలగాని, విశాఖపట్నం అదనపు డీసీపీ
7. శ్రీనివాసరావు చుండూరు, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ, గుంటూరు
8. వీరరాఘవ రెడ్డి, అనంతపురం డీఎస్పీ
9. రవీందర్ రెడ్డి ఎర్రమొరుసు, కర్నూలు డీఎస్పీ
10. కృష్ణారావు గొల్ల, SI, CCS విజయవాడ
11. సత్తారు సింహాచలం, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ, కాకినాడ
12. నరేంద్ర కుమార్ తూమాటి, ASI, గుంటూరు అర్బన్
13. పేరూరు భాస్కర్, ASI కడప
14. నాగ శ్రీనివాస్, ASI కొవ్వూరు రూరల్
15. వీర ఆంజనేయులు సింగంశెట్టి, ASI, ACB, విజయవాడ

సెంట్రల్ జీఎస్టీ విభాగంలో
……………………
1. WD చంద్రశేఖర్, అదనపు అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్, విశాఖపట్నం
2. కర్రి వెంకట మోహన్, అడిషనల్ అసిస్టెంట్ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్
సి.బి.ఐ
………
1. సుబ్రహ్మణ్యం దేవేంద్రన్, అదనపు న్యాయ సలహాదారు
2. కేవీ జగన్నాథ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, ఏసీబీ
రైల్వే పోలీసులలో
మస్తాన్‌వలీ షేక్, ASI, RPF, తాడేపల్లి
………
జైళ్ల శాఖ
……..
1. అయినపర్తి సత్యనారాయణ, హెడ్ వార్డెన్, ఆంధ్రప్రదేశ్
2. పోచా వరుణ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్
3. పెదపూడి శ్రీరామచంద్రరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, విశాఖపట్నం సెంట్రల్ జైలు
4. మహ్మద్ షఫీ ఉర్ రెహ్మాన్, డిప్యూటీ సూపరింటెండెంట్
5. సముదు చంద్రమోహన్, హెడ్ వార్డర్
6. హంసపాల్, సూపరింటెండెంట్, కృష్ణా జిల్లా జైలు.
………
జీవన్ రక్షపథక్ సిరీస్ అవార్డ్స్
1జి. సంజయ్ కుమార్
2.టి. వెంకటసుబ్బయ్య
3. నిర్జోగి గణేష్ కుమార్
పలు పతకాలను అందుకున్న ఏపీ పోలీస్ సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందించిన పోలీస్ జాబితాలో ఏపీ ఎక్కవగా ఉండటం గమనార్హం.

Exit mobile version