Oscar 2022 : ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలివే!

ఆస్కార్ అవార్డుల పండుగ‌కు రంగం సిద్ధ‌మైంది.

  • Written By:
  • Publish Date - February 9, 2022 / 11:45 AM IST

ఆస్కార్ అవార్డుల పండుగ‌కు రంగం సిద్ధ‌మైంది. 94వ అకాడ‌మీ అవార్డుల నామినేష‌న్ల కార్య‌క్ర‌కమాన్ని ట్రేసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ హోస్ట్ చేశారు.ఈసారి కూడా భారతీయ చిత్రాలకు నిరాశ ఎదురైంది. ప్రేక్షకులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించిన సూర్య ‘జైభీమ్‌’ విదేశీ చిత్రం కేటగిరిలో స్క్రీనింగ్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. తుది జాబితాలో ఈ సినిమా ఉంటుందని అందరూ ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశలపై అకాడమీ చిత్రాల ఎంపిక కమిటీ నీళ్లు చల్లింది. అయితే, ఇండియన్ డాక్యుమెంటరీ రైటింగ్ విత్ ఫైర్ నామినేట్ అయింది. ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు మార్చి 27న అట్టహాసంగా జరగనున్నాయి.

 

ఉత్తమ చిత్రం

* బెల్ ఫాస్ట్

* కోడా

* డోంట్ లుక్ అప్

* డ్రైవ్ మై కార్

* డునే

* కింగ్ రిచర్డ్

* లిక్రోసో పిజ్జా

*నైట్ మేర్ ఆల్లే

* ద పవర్ ఆఫ్ ది డాగ్

* వెస్ట్ సైడ్ స్టోరీ

ఉత్తమ దర్శకుడు

* కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)

* ర్యూసుకీ హమగూచి (డ్రైవ్‌ మై కార్‌)

* పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ (లికోరైస్‌ పిజా)

* జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)

* స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)

ఉత్తమ నటుడు

* జేవియర్‌ బార్డెమ్‌ (బీయింగ్‌ ది రికార్డోస్‌)

* బెనిడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌(ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)

* ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ (టిక్‌ టిక్‌.. భూమ్‌)

* విల్‌స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)

* డెంజిల్‌ వాషింగ్టన్‌ (ది ట్రాజెడీ ఆఫ్‌ మెక్‌బెత్‌)

ఉత్తమ నటి

* జెస్సీకా చాస్టెయిన్‌( ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ)

* ఓలీవియా కోల్‌మెన్‌(ది లాస్ట్‌ డాటర్‌)

* ఫెన్‌లోప్‌ క్రజ్‌ (పార్లల్‌ మదర్స్‌)

* నికోల్‌ కిడ్‌మెన్‌(బీయింగ్‌ ది రికార్డోస్‌)

* కిరీస్టిన్‌ స్టీవార్ట్‌(స్పెన్సర్‌)

ఉత్తమ సహాయ నటుడు

* సియారన్‌ హిండ్స్‌(బెల్‌ఫాస్ట్‌)

* ట్రాయ్‌ కాట్సర్‌(కోడా)

* జెస్సీ ఫెల్మోన్స్‌ (ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌)

* జె.కె.సిమన్స్‌(బీయింగ్‌ ది రికార్డోస్‌)

* కోడి స్మిత్‌ మెక్‌ఫీ (ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌)

ఉత్తమ సహాయ నటి

* జెస్సీ బక్లే(ది లాస్ట్‌ డాటర్‌)

* అరియానా డిబోస్‌( వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)

* జుడి డెంచ్‌ (బెల్‌ఫాస్ట్‌)

* కిరిస్టెన్‌ డంస్ట్‌ (ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌)

* అంజును ఎల్లిస్‌ (కింగ్‌ రిచర్డ్‌)

ఎడిటింగ్‌

* డోంట్‌ లుక్‌ అప్‌(హ్యాంక్‌ కార్విన్‌)

* డ్యూనీ(జోయ్‌ వాకర్‌)

* కింగ్‌ రిచర్డ్‌(పమేలా మార్టిన్‌)

* ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌(పీటర్‌ స్క్రిబిస్‌)

* టిక్‌ టిక్‌.. భూమ్‌( మైరాన్‌ కిరీస్టన్‌, ఆండ్రూ)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

* డ్రైవ్‌ మై కార్‌(జపాన్‌)

* ఫ్లీ (డెన్మార్క్‌)

* ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ (ఇటలీ)

* లూనానా: ఏ యాక్‌ ఇన్‌ ది క్లాస్‌రూమ్‌(భూటాన్‌)

* ది వరస్ట్‌ పర్సన్‌ ఇన్‌ ది వరల్డ్‌ (నార్వే)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే

* సియాన్‌ హెడర్‌ (కొడా)

* ర్యూసుకీ హమగూచి, తకమస (డ్రైవ్‌ మై కార్‌)

* జాన్‌ స్పైట్స్‌, డెనీస్‌ విల్లెన్యూ, ఎరిక్‌ రోత్‌ (డ్యూన్‌)

* మ్యాగీ గిల్లెన్హాల్‌ (ది లాస్ట్‌ డాటర్‌)

* జాన్‌ క్యాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌..

* బీ అలైవ్‌ (కింగ్‌ రిచార్డ్‌)

* డౌన్‌ టు జాయ్‌ (బెల్‌ఫాస్ట్‌)

* నో టైమ్‌ టు డై (నో టైమ్‌ టు డై)

* సమ్‌ హౌ యు డు ( ఫోర్‌ గుడ్‌ డేస్‌)

* ఒరుగితాస్‌ (ఎన్‌కాంటో)

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే

* కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)

* ఆడమ్‌ (డోన్ట్‌ లుక్‌ అప్‌)

* బేలిన్‌ (కింగ్‌ రిచర్డ్‌)

* పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ (లికోరైస్‌ పిజా)

* ఎస్కిల్‌, జోచిమ్‌ ట్రైయర్‌ (ది వరస్ట్‌ పర్సన్‌ ఇన్‌ ది వరల్డ్‌)

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్

*ఎసెన్షన్

* అట్టికా

* ఫ్లీ

* సమ్మర్ ఆఫ్ సోల్

* రైటింగ్ విత్ ఫైర్

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌

* జెన్నీ బేవన్‌ (క్రుయెల్లా)

* మ్యాసిమో కాంటనీ, జాక్వెలిన్‌ డుర్రా (సిరానో)

* జాక్వెలిన్‌ వెస్ట్‌, రాబర్ట్‌ మార్గన్‌ (డ్యూన్‌)

* లూయిస్‌ సెక్విరియా (నైట్‌మేర్‌ అల్లీ)

* పాల్‌ తాజ్వెల్‌ (వెస్ట్‌సైడ్‌ స్టోరీ)

ఉత్తమ సౌండ్‌

* డెనీస్‌ యార్డ్‌, సైమన్‌, జేమ్స్‌ మ్యాథర్‌, నివ్‌ (బెల్‌ఫాస్ట్‌)

* మార్క్‌ మాంగినీ, థియో గ్రీన్‌, హెమ్‌ఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌ (డ్యూన్‌)

* సైమన్‌ హయాస్‌, ఒలివర్‌ టార్నీ, జేమ్స్‌ హారిసన్‌, పాల్‌ మెస్సీ, మార్క్‌ టేలర్‌ (నో టైమ్‌ టు డై)

* రిచర్డ్‌ ఫ్లైన్‌, రాబర్ట్‌ మ్యాకెన్జీ, తారా (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)

* టాడ్‌ ఎ. మైథ్‌లాండ్‌, గ్యారీ రిడ్‌స్ట్రోమ్‌, బ్రైన్‌ చమ్నీ, ఆండీ నెల్సన్‌, షా ముర్ఫీ (వెస్ట్‌సైడ్‌ స్టోరీ)

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌

* నికోలస్‌ బ్రిటెల్‌ (డోన్ట్‌ లాకప్‌)

* హ్యాన్స్‌ జిమ్మర్‌ (డ్యూన్‌)

* జర్మైన్‌ ఫ్రాంకో (ఎన్‌కాంటో)

* అల్‌బెర్టో (పార్లల్‌ మదర్స్‌)

* జానీ గ్రీన్‌వుడ్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

* డ్యూన్

* ఫ్రీ గై

* షాంగ్ చీ – అండ్ ద లెజండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్

* నో టైమ్ టు డై

* స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్

* డ్యూన్ (సుజ్సానా సిపోస్ & ప్యాట్రైస్ వెర్మాటే)

* నైట్ మేర్ ఆలే (తమారా డెవరెల్ & షేన్ వ్యూయె)

* ద పవర్ ఆఫ్ ద డాగ్ (గ్రాంట్ మేజర్ & అంబర్ రిచర్డ్స్)

* ద ట్రాజెడీ ఆఫ్ మ్యాక్బెత్ (స్టీఫెన్ డిచాంట్ & న్యాన్సీ హే)

* వెస్ట్ సైడ్ స్టోరీ (రీనా డీఏంజెలో & ఆడమ్ స్టాక్ హ్యసెన్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ

* డ్యూన్ (గ్రెగ్ ఫ్రెజెర్)

* నైట్ మేర్ ఆలే (డ్యాన్ ల్యాస్టన్)

* ద పవర్ ఆఫ్ ది డాగ్ (ఆరీ వేగ్నర్)

* ద ట్రాజెడీ ఆఫ్ మ్యాక్బెత్ (బ్రూనో డెల్బోనల్)

* వెస్ట్ సైడ్ స్టోరీ (జాన్సజ్ కామ్న్సీకీ)

ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ

* ఆడిబుల్

* లీడ్ మీ హోమ్

* ద క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్

* త్రీ సాంగ్స్ ఫర్ బెంజీర్

* వెన్ వీ వర్ బుల్లీస్

ఉత్తమ యానిమేటెట్ ఫీచర్

* ఎన్ క్యాంటో

* ఫ్లీ

* లుకా

* ద మిచెల్స్ vs. ద మెషీన్స్

* రాయ అండ్ ద లాస్ట్ డ్రాగన్

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్

* ద ఐస్ ఆఫ్ ట్యామీ ఫే

* హౌస్ ఆఫ్ గుగ్గీ

* కమింగ్ టు అమెరికా

* క్రూయెల్లా

* డ్యూన్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్

* అల కాచు — టేక్ అండ్ రన్

* ద డ్రెస్

* ద లాంగ్ గుడ్ బై

* ఆన్ మై మైండ్

* ప్లీజ్ హోల్డ్

ఉత్తమ యానిమేటెట్ షార్ట్

* ఎఫైర్స్ ఆఫ్ ది ఆర్ట్

* బెస్టీయా

* బాక్స్ బ్యాలెట్

* రాబిన్ రాబిన్

* ద విండ్ షీల్డ్ వైపర్