Site icon HashtagU Telugu

Risk Of Sunburn : ఔట్‌డోర్ వర్కర్లూ పారా హుషార్.. శాస్త్రవేత్తల వార్నింగ్

Risk Of Sunburn

Risk Of Sunburn

Risk Of Sunburn : ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ – జూన్ మధ్యకాలంలో టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ భానుడి భగభగల ప్రభావాన్ని ప్రధానంగా ఎదుర్కొంటున్నది ఔట్ డోర్ వర్కర్లే. వ్యవసాయ కూలీలు, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునేవారు, నిర్మాణ రంగ కార్మికులు, ఆరుబయట వర్క్స్ చేసే వారు ఎండల్లో ఎంతో శ్రమిస్తుంటారు. ఎండలు మండిపోతున్న ప్రస్తుత సీజన్‌లో ఔట్ డోర్ వర్కర్ల ఆరోగ్యాన్ని కాపాడేలా, వారు వడదెబ్బ బారినపడకుండా చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత అందరిపై ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

నిపుణుల సూచనలు ఇవీ.. 

Also Read :BJP 300 : బీజేపీకి 300 సీట్లు.. ఏపీలో జగన్ ఔట్, తెలంగాణలో కమలం హవా : పీకే

మహిళా వర్కర్ల విషయంలో..

Also Read :MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య