Site icon HashtagU Telugu

Udyogini Scheme : వడ్డీ లేకుండా 3 లక్షల లోన్.. సగం మాఫీ.. ఎలా ?

Udyogini Scheme

Udyogini Scheme

Udyogini Scheme : ఒకటి కాదు.. పది కాదు.. 88 రకాల వ్యాపారాలు చేసుకునే మహిళలకు గొప్ప అవకాశం. రూ.3 లక్షల దాకా లోన్‌ను వడ్డీ లేకుండా పొందే ఛాన్స్. అంతేకాదు..  లోన్ అమౌంటులో సగ భాగాన్ని తిరిగి కడితే సరిపోతుంది.  చిన్నతరహా కుటీర పరిశ్రమలు, కిరాణా దుకాణాలు, బేకరీ, బ్యూటీ పార్లర్లు, క్యాంటీన్, కేటరింగ్, కాఫీ, టీ పౌడర్ తయారీ, డయాగ్నస్టిక్ సెంటర్, డ్రై క్లీనింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, జిమ్, ఐస్ క్రీమ్ పార్లర్, టైలరింగ్ షాపులు, అగరబత్తుల తయారీ, పాల డెయిరీ, గ్రంథాలయం, మట్టి పాత్రల తయారీ, గాజుల తయారీ, పేపర్ ప్లేట్ల తయారీ వంటివి చేసుకునే వారికి ఈ గొప్ప రుణ సాయం లభిస్తుంది. ఇంతకీ ఎలా ? ఏ స్కీం(Udyogini Scheme) ద్వారా ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఎవరు అర్హులు ?

Also Read : AP Congress : ఏపీలో కాంగ్రెస్‌కు ఆశాదీపంలా ఆ 2 నియోజకవర్గాలు

అప్లై ఇలా..  

Also Read :AP Elections – Hyderabad : ఖాళీ అవుతున్న హైదరాబాద్.. ఏపీ ఎన్నికల ఎఫెక్ట్