Site icon HashtagU Telugu

Summer Vs Mosquitoes : వేసవి టైంలో దోమల బెడద.. తగ్గించుకునే చిట్కాలివీ

Summer Vs Mosquitoes

Summer Vs Mosquitoes

Summer Vs Mosquitoes : సాధారణంగానైతే వర్షాకాలంలోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే సమ్మర్ టైంలో వాటి ఊసే ఉండదని భావిస్తే తప్పులో కాలేసినట్టే!  సమ్మర్ సీజన్‌లో దోమల విషయంలో ప్రజలు అంత అలర్ట్‌గా ఉండరు. ముఖ్యంగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రి టైంలో ఆరుబయట నిద్రిస్తుంటారు. అలాంటి వారికి దోమలు కుట్టే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వారికి మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ సోకే రిస్క్ పెరుగుతుంది. ఇక ఇళ్లలోకి కూడా దోమలు ప్రవేశించి హల్‌చల్ చేస్తుంటాయి. సాయంత్రం తర్వాత ఇంటి తలుపులు, కిటికీలను తెరిస్తే చాలు.. దోమలు ప్రవేశించి కుట్టడం మొదలు పెడుతుంటాయి. ఇటువంటి తరుణంలో దోమలను(Summer Vs Mosquitoes) కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Patanjali Apology Ads : సుప్రీంకోర్టు వార్నింగ్.. క్షమాపణలతో న్యూస్‌పేపర్లలో పతంజలి ‘బిగ్’ యాడ్స్

Also Read :AC on Rent : సమ్మర్ నీడ్.. ఏసీ కొనలేరా.. రెంటుకు తీసుకోండి !