Site icon HashtagU Telugu

Google Maps : న్యూ ఇయర్‌లో గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఫీచర్స్

Google Maps

Google Maps

Google Maps : గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఇయర్ 2024లో  కొత్తకొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ రానున్నాయి. ఇందులో భాగంగా ‘ట్రైన్ లైవ్ లొకేషన్’ ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ యాడ్ చేయనుంది. ఈవిషయంలో గూగుల్ మ్యాప్స్  అనేది ‘where is my train’ యాప్‌కు కనెక్ట్ అయి పనిచేస్తుంది.  అయితే ఈ కొత్త ఫీచర్ 2024 సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: GPS – Toll Collection : టోల్ ప్లాజాలలో ఇక జీపీఎస్ టెక్నాలజీ.. వాహనదారులకు ప్రయోజనమిదీ..