Site icon HashtagU Telugu

Baldness : బట్టతల సమస్యకు పరిష్కారం.. వాటిని ప్రేరేపించాలి అంటున్న సైంటిస్టులు

Baldness

Baldness : బట్టతల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. జన్యు సమస్యలు, మానసిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో కొందరు పురుషులకు  బట్టతల వస్తుంటుంది. కొంత మంది స్త్రీలకు కూడా ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంటుంది. ఈ సమస్యపై పరిశోధనలు చేసిన లండన్‌లోని మాంఛెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలకమైన విషయాలను గుర్తించారు. బట్టతల రావడానికి గల మూల కారణాలు, ఏం చేస్తే బట్టతల సమస్య సమసిపోతుందనే వివరాలను ఈ రీసెర్చ్ ద్వారా తెలుసుకోగలిగామని సైంటిస్టులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

రీసెర్చ్‌లో గుర్తించిన కొత్త విషయాలివీ.. 

Also Read :Gautam Adani : గౌతం అదానీ శాలరీ.. వాళ్ల కంటే తక్కువేనట!

Also Read : 144 Section : మియాపూర్‌, చందానగర్‌‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్‌.. ఎందుకు ?