Site icon HashtagU Telugu

National Unity Day : సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలోని ఆసక్తికర విశేషాలివీ..

National Unity Day

National Unity Day

National Unity Day : ఇవాళ జాతీయ ఐక్యతా దినోత్సవం. దేశ తొలి హోంమంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబర్ 31 న ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ జరుపుకుంటారు. దీనిపై 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటన చేశారు. అప్పటి నుంచి ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం. 550 కంటే ఎక్కువ రాచరిక సంస్థానాలను దేశంలో కలపడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి వేడుకలను మనం జరుపుకుంటున్నాం.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Whats Today : బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్‌ ఢీ.. దుబ్బాక బంద్‌