కామన్ కోల్డ్:ముక్కు దిబ్బడ, నీరు కారడం, ముక్కులో దురద, పొడి దగ్గు ‘రెస్పిరేటరీ సెన్షీసియల్ వైరస్’ మూలంగా వస్తుంది

ఫ్లూ:ఇన్‌ఫ్లుయెంజా వైరస్ మూలంగా ఫ్లూ సోకుతుంది. ముక్కు దిబ్బడ, జ్వరం, గొంతు నొప్పి ప్రధానం

గొంతు ఇన్‌ఫెక్షన్:‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. గొంతు నొప్పి, దగ్గు, దగ్గుతోపాటు కఫం ప్రధాన లక్షణాలు

అలర్జిక్ బ్రాంఖైటిస్:ఇది అలర్జీ లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల రావచ్చు.చలికాలంలో తీవ్రమవుతూ ఉంటాయి

బ్రాంఖియల్ ఆస్తమా:ఛాతిలో అసౌకర్యం, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, పిల్లి కూతలు, అలసట కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రతించాలి.

ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తరుగుతూ ఉంటుంది. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది.