టీ ,కాఫీ తాగిన వెంట‌నే నీళ్లు అస్స‌లు తాగ‌కూడ‌దు.. ఎందుకో తెలుసా?

చాలామందికి టీ,కాఫీ  తాగిన వెంట‌నే నీళ్లు తాగే అల‌వాటు ఉంటుంది

ఇది ఆరోగ్యానికి  ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మంటున్నారు నిపుణులు

అలా చేయ‌డం వ‌ల్ల దంతాల మీద ఉండే ఎనామిల్ పొర దెబ్బ‌తింటుంది

ప‌ళ్లు రంగు మారిపోవ‌డం, పాడ‌వ‌డం వంటివి జ‌రుగుతాయి

అల్స‌ర్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు పెరుగుతాయంటున్నారు నిపుణులు

వేడి టీ,కాఫీ తాగిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీళ్లు తాగితే గొంతు నొప్పి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది

మోతాదుకు మించి టీ, కాఫీలు తాగితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి