వసంత పంచమి మహత్యం ఇదే !

వసంత పంచమి మహత్యం ఇదే !

మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఐదో రోజు అయిన పంచమిని  వసంత పంచమి లేదా శ్రీ పంచమి

ఈ పవిత్రమైన రోజే సరస్వతీ దేవి జన్మించిందని పురాణాల్లో పేర్కొనబడింది

సరస్వతీ దేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో కచ్చితంగా వెలుగులు నిండుతాయని, చీకటికి అస్సలు చోటనేది లేకుండా ఉంటుందని చాలా మంది నమ్మకం

వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యా దేవత అయిన సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు

వసంత పంచమి..  వసంత బుుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఈ సమయంలో పంట పొలాలు పచ్చగా మారడం.. పువ్వులు వికసించడం జరుగుతుంది.

వసంత పంచమి శుభాకాంక్షలు