మార్కెట్ లో తాగేందుకు ఎన్నో వెరై‘టీ’లు ! సాధారణ టీతో  పోలిస్తే వీటితో చాలా  ప్రయోజనాలు

అల్లం టీ :  జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి అల్లం టీ ఉపశమనం కల్పిస్తుంది.

 గ్రాస్, అల్లం టీ ఉదయం పూట లెమన్ గ్రాస్, అల్లం టీ తాగాలి.. మధుమేహులకు ఇది చాలా మంచిది.

మందార టీ : మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి మందార టీ ఉపశమనం ఇస్తుంది.

తులసి టీ దగ్గు, జలుబు, గొంతు మంట, నొప్పి నుంచి తులసి టీతో ఉపశమనం లభిస్తుంది. ఆస్థమా, బ్రాంకైటిస్ సమస్యలకు సైతం పనిచేస్తుంది

చామంతి టీ : నిద్ర పట్టక ఇబ్బంది పడే వారు కేమమైల్ టీని తాగొచ్చు.