ముంబైలో నాకెవ్వ‌రు అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదు

పొట్టి పొట్టి  డ్రెస్ లతో  సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఉర్ఫీ జావెద్

ఉర్ఫీ జావెద్ వ‌స్త్ర‌ధార‌ణ‌పై పోలీసులకు అనేక ఫిర్యాదులు

టీవీ నటి, ఇంటర్నెట్ ట్రెండ్  ఉర్ఫీ జావెద్‌ కు కొత్త రకం  చిక్కులు

నాకు ముంబైలో ఎవ్వరూ అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ఉర్ఫీ ట్విట్టర్ వేదికగా పోస్ట్

ముస్లిం ఇంటి యజమానులు నేను దుస్తులు ధరించే విధానం కారణంగా అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

నేను ముస్లిం కాబట్టి హిందూ యజమానులు నాకు అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదు

నాకు వచ్చే రాజకీయ బెదిరింపులతో కొంతమంది యజమానులకు సమస్య అని పోస్ట్ చేసిన ఉర్ఫీ జావెద్

ముంబైలో అద్దెకు ఇల్లు దొరకడం లేదంటున్న నటి..

ముంబైలో అద్దెకు ఇల్లు దొరకడం లేదంటున్న నటి..