కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నిర్మల సీతారామన్

పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గింపు..  వెండి, బంగారంపై కస్టమ్స్ సుంకం పెంపు

టైర్లు, సిగరెట్లు బంగారం, వెండి

వజ్రాలు బ్రాండెడ్ దుస్తులు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు

 ఎలక్ట్రిక్ వాహనాలు  టీవీలు,  మొబైల్ ఫోన్లు  కిచెన్ చిమ్నీలు

లిథియం అయాన్ బ్యాటరీలు కెమెరాలు లెన్సులు

2023-24 మొత్తం బడ్జెట్ : రూ. 45.03 లక్షల కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు రక్షణశాఖ - రూ.5.94 లక్షల కోట్లు రోడ్డు, హైవేలు - రూ.2.70 లక్షల కోట్లు రైల్వే శాఖ - రూ.2.41 లక్షల కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు పౌరసరఫరాల శాఖ -  రూ.2.06 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ -  రూ.1.6 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ - రూ.1.25 లక్షల కోట్లు