కంటి చూపు మెరుగుకు సూచనలు

తరచూ కంటిని తాకొద్దు

ఆరోగ్యకరమైన ఆహారం విటమిన్ ఏ, సీ అధికంగా ఉండే వాటిని (చేపలు) తీసుకోవాలి

తగినంత నిద్ర పోయి చూస్తే, కంటి చూపులో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది.

సన్ గ్లాసెస్ అతినీలలోహిత కాంతి కిరణాల ప్రభావం మనపై కళ్లపై పడకుండా కళ్లద్దాలు కాపాడతాయి.