పిల్లల్లొ అధిక దాహం డయాబెటిక్ లక్షణం

పిల్లల్లో కొన్నిసార్లు కాళ్ళకు, చేతులకి ఎలాంటి గాయాలూ లేకపోయినా స్పర్శను కోల్పోతారు.

కొన్ని సార్లు షుగర్ వ్యాధి ఉన్నా కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడతారు

మధుమేహానికి మరో చిహ్నం కళ్లు కనిపించకపోవడం. 

పౌష్ఠికాహారం తీసుకునేలా చూడాలి. మీతో పాటు వ్యాయామం చేయించాలి