ఈ మూలికల వాడుకతో మెదడులో జ్ఞాపకశక్తి మెరుగవుతుందట !
జింగో బిలోబా :
ఈ హెర్బ్ జింగో చెట్టు ఆకుల నుండి తీస్తారు ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది
జింగో బిలోబా :
ఈ హెర్బ్ జింగో చెట్టు ఆకుల నుండి తీస్తారు ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది
నీటిబ్రాహ్మీ :
ఇది మెదడులో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తి, అభ్యాసం, మతిమరుపును మెరుగుపరుస్తుంది
పానాక్స్ జిన్సెంగ్ :
మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడం, వాపును తగ్గించడం, జ్ఞాపకశక్తిని పెంచి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రోజ్మేరీ :
మెదడు శక్తిని పెంచే లక్షణాలను కూడా కలిగి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది
జీలకర్ర :
మెదడులో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, యాంటి యాంగ్జయిటీ, యాంటీ డిప్రెసెంట్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటుంది.