ట్విట్టర్ లో తనను మ్యాన్లీ అని చేసిన కామెంట్ కు తాప్సీ ప్రతిస్పందించింది

ఒక ట్విట్టర్ యూజర్ ఆమె శరీరాకృతిని చూసి.. మగవారి శరీరంలో ఉందంటూ వర్ణించాడు

ట్విట్టర్ యూజర్‌కు తాప్సీ తన స్టైల్‌ లో సమాధానం ఇచ్చింది.. ఈ లైన్ ని గుర్తుపెట్టుకుని సెప్టెంబర్ 23 వరకు వేచి ఉండండి అంటూ రిప్లయ్ ఇచ్చింది.

తాప్సీ వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది. 'లూప్ లాపెటా', 'దోబారా', 'శబాష్ మిట్టు' సినిమాల్లో నటిస్తోంది. 'బ్లర్' అనే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తోంది.