భారత యువజన దినోత్సవంగా వివేకానందుని జయంతి

రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. . ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు.

భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద

 పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే.

రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు

అతి పిన్న వయసు 39 ఏళ్ళ లోనే మరణించిన స్వామి వివేకానంద

నేడు వివేకానందుని జయంతి

నేడు వివేకానందుని జయంతి