పెళ్లి సందD సినిమాతో మంచి పాపులారిటీ

 ‘ధమాకా’ మూవీతో  టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిన శ్రీలీల

 యంగ్ హీరోలు ఆమెనే హీరోయిన్‌గా రికమెండ్ చేయడంతో  శ్రీలీలకు వరుస ఆఫర్స్

అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో అదరగొట్టిన  పెళ్లి సందD భామ 

 శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలతో  ఒక్కసారిగా డిమాండ్

ధమాకా సినిమాకు రూ. 30 లక్షల నుండి ఇపుడు ఏకంగా రూ. కోటి వరకు తన రెమ్యునరేషన్‌ను పెంచినట్టు సమాచారం

పెళ్లి సందD సినిమా కంటే ముందు ఈమె కన్నడలో ‘కిస్’, ’భారతే’ అనే సినిమాల్లో నటించింది