కరోనా సంక్షోభం తరువాత శృతి హాసన్ మొదటిసారిగా తన సోదరి అక్షర హాసన్‌ను కలిసింది.
శృతిహాసన్.. ఈమధ్యనే తన వెబ్ సిరీస్ కోసం ఇంటి నుంచే డబ్బింగ్ చెప్పింది
హైదరాబాద్‌లో HICCలో జరిగిన SIIMA అవార్డుల వేడుకలో.. పిల్లి కళ్ల సోదరి అక్షరహాసన్ ను కలిసిన ఫోటోలను శృతి సోషల్ మీడియాలో పెట్టింది.