బ్లాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తోన్న శ్రద్ధా కపూర్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా క‌పూర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌

త‌న సినిమా విష‌యాల‌తో పాటు వివిధ యాక్టివిటీస్ ను సోషల్ మీడియాలో షేర్

తెలుగులో మరో ప్యాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో ఈ భామను హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్టు వార్తలు

బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి