అట్టహాసంగా శర్వానంద్ ఎంగేజ్ మెంట్

అట్టహాసంగా శర్వానంద్ ఎంగేజ్ మెంట్

అంగరంగ వైభవంగా శర్వానంద్, రక్షితారెడ్డిల నిశ్చితార్థం

రక్షితారెడ్డితో  వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్న శర్వానంద్

హైదరాబాదులోని ఓ హోటల్ లో ఎంగేజ్ మెంట్ ఫంక్షన్

ఈ వేడుకకు హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు

శర్వానంద్, రక్షిత జంటకు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు