సమంత తొలి సినిమాకు 13 ఏళ్లు..

‘ఏమాయ చేసావె’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ..

ఏమాయ చేసావె సినిమా వచ్చి ఇప్పటికి 13 ఏళ్లు

తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు

గతంలో ఎన్నో విషయాలు బాధించేవని.. ఇకపై అలా జరగదు

ప్రతి రోజూ మీ  ప్రేమ, కృతజ్ఞతతో ముందుకు సాగుతున్నా

అక్కినేని నాగ చైతన్య హీరోగా ఏమాయా చేసావె సినిమా 2010 ఫిబ్రవరిలో విడుదల