‘శాకుంతలం ట్రైలర్
లాంచ్ ఫంక్షన్ లో కన్నీరు పెట్టుకున్న సమంత

గుణశేఖర్ మాటలకు స్టేజ్‌పై ఎమోషనల్ ఆయిన సామ్

ఓపిక లేకపోయినా బలం మొత్తాన్ని కూడబెట్టుకుని హాజరయ్యాను.

సాధారణంగా నటీనటులు ఊహించుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి

‘శాకుంతలం’ చూశాక నాకూ అదే భావన కలిగింది... సమంత
హార్ట్ ఫుల్ స్పీచ్
‘శాకుంతలం’ చూశాక నాకూ అదే భావన కలిగింది... సమంత
హార్ట్ ఫుల్
స్పీచ్
సినిమాని నేను ఎంతలా ప్రేమిస్తానో సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది.

ఈ సినిమాతో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నా’’ అని సమంత ఉద్వేగం
ఈ సినిమాతో
మీ
ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నా’’ అని సమంత ఉద్వేగం