స్త్రీల నెలసరిపై హార్మోన్లలో అసమతుల్యత, పోషకాల లేమి, ఒత్తిడి ప్రభావం

క్రమం తప్పకుండా పీరియడ్స్.. ఈ ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి

బొప్పాయి బొప్పాయి పండులో కెరోటిన్ ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయులను పెంచుతుంది. గర్భాశయం సంకోచానికి సైతం సాయపడుతుంది.

వాము వాము వాటర్  తీసుకుంటే  నెలసరి సక్రమంగా వస్తుంది.  నీటిలో కాచి తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం

అలోవెరా పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే హార్మోన్ల ఉత్పత్తి తగినంత ఉండాలి.

దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయులు హార్మోన్లపై ప్రభావం దాల్చిన చెక్కలో ఉండే గుణాలు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తాయి.

పైనాపిల్ పైనాపిల్ లో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీంతో పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి.

సోంపు పీరియడ్స్ ను రెగ్యులర్ చేయడంలో సోంపు కూడా మంచి ప్రభావం చూపిస్తుంది.