విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పై రష్మిక మందన్న రియాక్షన్

ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కొంత కాలంగా బాగా ప్రచారం

కొన్ని రోజుల క్రితం మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లిన జంట

వీరి ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్

ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక

ఇద్దరం కలిసి ట్రిప్ కు వెళ్తే తప్పేముందన్న రష్మిక..!

అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని కన్ఫర్మ్ చేసిన రష్మిక