ముత్యాలు పొదిగిన డ్రెస్‌లో  అందంగా మెరుస్తున్న  రకుల్ ప్రీత్..

తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన హీరోయిన్

సిద్దార్థ మల్హోత్రా కియారా పెళ్లి వేడుకలో స్పెషల్ గా మెరిసిన రకుల్

నాజూకైన మెడ చుట్టూ మరింతగా మెరుస్తున్న రకుల్ నెక్లెస్

రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది.

ముత్యాల డ్రెస్ లో మంచు ముత్యంలా ధగధగ లాడుతున్న రకుల్ కొత్త ఫొటోలు