సౌత్ గార్జియస్ బ్యూటీ పూజహెగ్డే ట్రెడిషనల్ లుక్‌..!

సోదరుడి పెళ్లిలో మెలుపుతీగలా మారిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజహెగ్డే

 తన ట్రెడిషనల్ లుక్‌తో కుర్రాళ్లను క్లీన్ బోల్డ్ చేస్తున్న పూజహెగ్డే

ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లో శరీరం చుట్టు కొలతలు చూపించే పూజాహెగ్డే..ఈసారి ట్రెడిషనల్ లుక్కులో అదుర్స్

జడ వేసుకొని తలలో పూలు పెట్టుకొని అచ్చ తెలుగు పదహారణాల తెలుగమ్మాయిలా  మారిన పూజహెగ్డే

ఈ అమ్మడి ట్రెడిషనల్ లుక్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్