అవార్డ్ ఫంక్క్షన్ కోసం అప్సరసలా దిగి వచ్చిన పూజ

స్టార్ హీరోయిన్ గా త్వరగానే ఎదిగిన బుట్టబొమ్మ

వరుస ఆఫర్స్ తో బిజీగా మారి ఎంతో అభిమానం పొందిన పూజ హెగ్డే

తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి హిట్ కొట్టిన భామ

సోషల్ షేర్ ఫోటోలకు ఫిదా అవుతున్న అభిమానులు

నీ కాళ్లను పట్టుకు వదలనంటూ! అభిమానుల కామెంట్స్