ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు కావొచ్చు: అమెరికా మెగా మిలియన్స్ లాటరీతో..ఎలా ఆడాలంటే..!!మెగా మిలియన్స్ లాటరీని ఆన్‌లైన్‌లోనే మీరు ఆడొచ్చు. అదికూడా భారత్‌లోనే ఉంటూ ఈ ఆన్‌లైన్ లాటరీలో పాల్గొనొచ్చు. 

ఆన్‌లైన్ లాటరీ టికెట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డు మరియు డెబిట్ కార్డు, రూపే మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులను సురక్షితంగా చెల్లించొచ్చు.

1.TheLotter.Org అనే వెబ్‌సైట్‌కు ముందుగా లాగిన్ అవ్వండి. ఇది ఆన్‌లైన్ లాటరీ టికెట్ కొనుగోలు చేయడంలో సేవలందిస్తుంది.

2. ఈ సైట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 టాప్ లాటరీ సంస్థలకు చెందిన లాటరీ టికెట్లు పొందుపర్చబడి ఉంటాయి. ఇక్కడ మెగా మిలియన్స్ లాటరీని సెలెక్ట్ చేసుకోండి

3. మీకు నచ్చిన లేదా మీ ఫేవరెట్ సంఖ్యను అక్కడ పూర్తి చేయండి. మీరు వ్యక్తిగతంగా టికెట్ ఎలా అయితే కొనుగోలు చేస్తారో అలానే మీకు నచ్చిన సంఖ్యలతో పూర్తిచేయండి

4. ఎన్ని లైన్స్ ఆడుతారో ముందుగా తెలపండి  చివరిగా మీరు టికెట్ కొనుగోలు చేసినట్లుగా నిర్థారణ చేయండి. అంతే ఇక భారీ ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు మీరు అర్హులు అవుతారు.

ఒక వేళ అదృష్టం వరించి ఆ లాటరీ కనుక మీకు దక్కతే ఆ భారీ మొత్తం మీ అకౌంట్‌కు బదిలీ చేయబడుతుంది. అది చాలా సురక్షితంగా ఉంటుంది. మీకు నచ్చిన సమయంలో మీరు ఆ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.ఒకవేళ లాటరీ జాక్‌పాట్ తగిలితే మీరు లాటరీ ఆఫీసుకు స్వయంగా వచ్చి ఆ డబ్బును తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ జాక్ పాట్ డబ్బులను తీసుకునేందుకు గాను ఒక లాయర్‌ను దిలాటర్ సంస్థే మీకు అరేంజ్ చేస్తుంది. డబ్బులు తీసుకోవడంలో ఉన్న ప్రక్రియను పూర్తి చేయడంలో ఈ లాయర్ సహకరిస్తారు. గత కొన్నేళ్లుగా ది లాటర్ సంస్థ105 మిలియన్ డాలర్ల మేరా ప్రైజ్ మనీని చెల్లించింది. ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్ మంది విజేతలుగా ఇప్పటి వరకు నిలిచారు.

అయితే అతి పెద్ద భారీ ప్రైజ్ మనీ గెలిచిన వారిలో పనామాకు చెందిన ఓ మహిళ 30 మిలియన్ డాలర్లను గెల్చుకుంది. ఆమె ఫ్లోరిడా లొట్టోను గెల్చుకుంది. ఇరాక్ నుంచి ఓ వ్యక్తి 6.4 మిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. ఆయన ఒరెగాన్ మెగాబక్స్ జాక్‌పాట్ ఆడి గెలుచుకున్నాడు.