ప్రపంచ వ్యాప్తంగా  100 దేశాల్లో పఠాన్ రికార్డ్ రిలీజ్

ఓవర్ సీస్ లో 2,500కు పైగా థియేటర్లలో స్క్రీనింగ్

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. జనవరి 25న పఠాన్ రిలీజ్

రిలీజ్ కు ముందే రికార్డులు  పాన్ ఇండియా స్థాయిని దాటి.. పాన్ వరల్డ్ మూవీగా పఠాన్

ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి ఎక్కువ దేశాల్లో రిలీజ్

ఈ సినిమాలో షారుఖ్ తోపాటు దీపికా పదుకొణే, జాన్ అబ్రహం వంటి స్టార్స్ యాక్టింగ్