ఆస్ట్రేలియా టాప్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్ కు నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ..?

హిట్‌ సినిమాల్లోనే పాత్రలను అనుకరిస్తూ తన సోషల్‌ మీడియా ఖాతాలో వీడియోలు షేర్‌ చేసే డేవిడ్ వార్నర్

వార్నర్ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత.. తెలుగు సినిమాల్లో నటించాలి.

అతడికి సరైన వేదికగా మేం భావిస్తున్నాం’’ అని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్‌

సమాధానంగా నవ్వుతున్న ఎమోజీలను రీట్వీట్‌ చేసిన డేవిడ్ వార్నర్

పుష్ప సినిమాలోని అల్లు అర్జున్‌ గెటప్‌తోపాటు డీజే టిల్లూగానూ  డేవిడ్‌ వార్నర్ వేషధారణ..