మేఘాన్ని ముద్దాడే కొండలు..ఎక్కడో కాదు.. మన ఆంధ్రాలో

సముద్ర మట్టానికి 4500  అడుగుల ఎత్తులో వంజంగి

మారేడుమిల్లి నుంచి గంట‌న్న‌ర ప్ర‌యాణం

ఉదయం 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం..

తెల్లవారుజామున 4 గంటలకు  బోనంగమ్మ కొండకు చేరుకుంటే సూర్యోదయం వీక్షించవచ్చు

మారేడుమిల్లిలో జీప్ అద్దెకు తీసుకుని వెళ్తే ఉత్త‌మం

గ్రూప్‌కి  3 నుంచి 4 వేలు చార్జ్