పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి జరిగే ముఖ్య ఉద్దేశ్యమే  జాతీయ పర్యాటక దినోత్సవం

దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవ ప్రత్యేకత

ప్రపంచవ్యాప్తంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విలువ మరియు ఆర్థిక విలువలపై పర్యాటక ప్రభావం

మనలోని విజ్ఞానాన్ని పెంపొందించే పర్యాటక ప్రదేశాల టూర్

కొత్త ప్రదేశాలు చూడటం, ప్రయాణించడం, జ్ఞాపకాలను సేకరించడం పర్యాటక దినోత్సవంప్ర ముఖ్య ఉద్దేశ్యం

ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు టూర్ కి వెళ్తుంటరు. పర్యాటకం నేటి కాలంలో ఉపాధి

జాతీయ పర్యాటక దినోత్సవం