యాడ్ ఫిల్మ్ లో నాగార్జున, పూజాహెగ్డే..

సినిమాల్లో కలిసి నటించని నాగ్, పూజ

సాఫ్ట్ డ్రింక్ కోసం కలిసి నటిస్తున్న  నాగార్జున, పూజాహెగ్డే..

అర్జున్ మాలిక్ దర్శకత్వంలో యాడ్ షూటింగ్

త్వరలోనే ఈ యాడ్ మీడియాలో ప్రసారం

ఫ్రూట్ జ్యూస్ డ్రింక్ యాడ్ కోసం ఇద్దరు కలిసి సందడి